Atharvaveda 19:15.0.6 (Abhaya Mantra)

అర్ధము:

అభయం మిత్రాత్: మిత్రుడి నుండి అభయం కోరుకుంటున్నాము (మిత్రులతో చాల జాగర్తగా ఉండాలి)

అభయం అమిత్రత్: శత్రువుల నుండి అభయం కోరుకుంటున్నాము

అభయం జ్ఞానాత్: తెలిసిన వాళ్ళ దెగ్గర నుండి అభయం కోరుకుంటున్నాము

అభయం పరోక్షాత్: పరోక్షముగ ఉన్న వాళ్ళ దెగ్గర నుండి అభయం కోరుకుంటున్నాము

అభయం నక్తం: రాత్రి పూట నుండి అభయం కోరుకుంటున్నాము

అభయం దివానః: పగలు నుండి అభయం కోరుకుంటున్నాము

అంటే.. ఎప్పుడు, ఎట్టి పరిస్థితిల్లో కూడా భయం లేకుండా ఉండాలి అని ఆ పరమాత్ముడిని కోరుకుంటున్నాము.

Devata: Mantrokta, Rishi: Atharva, Chhanda: Trishup, Swara: Abhaya Sukta

अभ॑यं मि॒त्रादभ॑यम॒मित्रा॒दभ॑यं ज्ञा॒तादभ॑यं पु॒रो यः।

अभ॑यं॒ नक्त॒मभ॑यं दिवा नः॒ सर्वा॒ आशा॒ मम॑ मि॒त्रं भ॑वन्तु ॥

Om abhayam mitrād abhayam amitrād,
abhayam jñatād-ajñatād abhayam puro yah.
Abhayam naktam abhayam divā nah
sarva āshā mama mitram bhavantu.

Meaning in English:

Fearlessness. From a friend. Fearlessness. From the enemy. Fearlessness. From the knowledge. Fearlessness. Purah. who. Fearlessness. The night. Fearlessness. Diva. Nah. All of them. Hopes. my. friend. Let them be.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *