Atharvaveda 19:15.0.6 (Abhaya Mantra)

అర్ధము: అభయం మిత్రాత్: మిత్రుడి నుండి అభయం కోరుకుంటున్నాము (మిత్రులతో చాల జాగర్తగా ఉండాలి) అభయం అమిత్రత్: శత్రువుల నుండి అభయం కోరుకుంటున్నాము అభయం జ్ఞానాత్: తెలిసిన వాళ్ళ దెగ్గర నుండి అభయం కోరుకుంటున్నాము అభయం పరోక్షాత్: పరోక్షముగ ఉన్న వాళ్ళ దెగ్గర నుండి అభయం కోరుకుంటున్నాము అభయం నక్తం: రాత్రి పూట నుండి అభయం…
