Gayatri Mantra

ఋగ్వేదం – Rig Veda 3.62.10

ॐ भूर्भुवः स्वः
तत्सवितुर्वरेण्यं
भर्गो देवस्य धीमहि
धियो यो नः प्रचोदयात् ॥
ఓం భూర్భువస్సువః
తత్సవితుః వరేణియం
భర్గో దేవస్య ధీమహి
ధియో యోనః ప్రచోదయాత్
Om Bhuur-Bhuvah Svah
Tat-Savitur-Varennyam
Bhargo Devasya Dhiimahi
Dhiyo Yo Nah Pracodayaat ||

వేదంలోని ప్రతి మంత్రానికి ఒక దేవత, రుషి, ఛందస్సు యుండును.

Every Veda Mantra has got a Devatha, Rishi and Grammar.

గాయత్రీ మంత్రానికి దేవత: సవిత (ఆదిత్యుడు), రిషి: విశ్వామిత్ర, ఛందస్సు: గాయత్రీ.

For Gayatri Mantra, Devatha is Savitha (Aditya), Vishwamitra is Rishi and Grammar is Gayatri.

Word by word description of Gayatri mantra:

ఓం: అకార, ఉకార మకారాలతో కూడినది ఓంకారం అనియు, ఇందులో

    • అకారము: విరాట్ స్వరూపానికి, అగ్నికి, విశ్వానికి సంకేతాలు.

    • ఉకారము: హిరణ్యగర్భుడు, వాయువు, తైజసమునకు (జ్ఞానము) సంకేతాలు.

    • మకారము: ఈశ్వరుడు, ఆదిత్యుడు, ప్రాంజ్ఞుడు (భ్రమరహితమైన) అని చెప్పబడింది.

AUM (OM): Formed by Akara, Ukara and Makara where

    • Akara – This represents Virat Swarupam, Agni (Fire), and wider universe

    • Ukara – This represents Source of creation, Air (atmosphere), Knowledge

    • Makara – Eeshwar, Aditya (Sun), One with no illusion

భూర్:  ప్రాణానికి ప్రాణమైన పరమాత్మా

Bhour: The God who is even more than my life

భువః  సర్వ దుఃఖ రహితుడు,

Bhuvaha: The one who is above and beyond of all sorrows 

స్వాహా: సర్వాంతర్యామి, చేష్టలు చేయించువాడు, సుఖ స్వరూపుడు, మోక్ష ప్రదాత

Swaha: All-pervasive, the doer of deeds, the embodiment of happiness, the bestower of salvation

తత్: ఆ నీవు

Tath: You

సవితుహు: సృష్టికర్తవు

Savithuhu: The Creator

వరేణ్యం: వరింపతగిన వాడవు (సృష్టిలోని మేటి అయినవాడవు)

Varenya: You (The Paramatma) are the best of all to get associated with

భార్గః విశుద్ధజ్ఞాన స్వరూపుడవు (అనంతమైన, భ్రమరహితమైన),

Bhargaha: The one who has clear and constant knowledge with no illusion at all

దేవస్య: బ్రహ్మవైన నిన్ను

Devasya: You are the Creator

ధీమహి: మా మనస్సులో ధారణ చేయుదుముగాక

Dhimahi: Let us completely immerse in you

ధియః మాయొక్క బుద్ధులను

Dhiyaha: Our senses

యహ: నీవు

Yaha: You

నహ: ప్రచోదయాత్ (ప్రేరేపింపుముగాక)

Saha: Activate them

సంక్షిప్తమైన అర్ధము:

ఓ పరమాత్మా, నీవు విశుద్ధమైన జ్ఞానము కలిగిన వాడివి, సర్వాంతర్యామివి, మోక్ష ప్రదాతవు నీవు.

ఈ సమస్త బ్రహ్మాండములో నీకన్నా వరింతగ్గ, యోగ్యతకల్గిన వేరొకరు లేరు, అట్టినిన్ను నేను వరింపతలచిని..

కానీ, నాకు నీ అంత జ్ఞానము లేదు గనుక, నీవే నా బాధ్యత వహించి, సూర్య రశ్మిచే నా బుద్ధులను ప్రేరేపించి, నన్ను జ్ఞానవంతుడిని చేసి నీకు యోగ్యుడిగా చేయ ప్రార్ధన.

Brief Meaning:

O’ Supreme Being, You are the One of Pure Knowledge, the All-Pervading, the Giver of Salvation.

There is no one more worthy than you in this whole universe, so I want to bless you..

But, since I do not have as much knowledge as you, I pray that you take charge of me, inspire my knowledge senses like the rays of the sun, and make me wise and worthy of you.